Ajay Devgn vs Sudeep: జాతీయ భాషపై నటుల మధ్య ట్వీట్ల యుద్ధం

కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌ల మధ్య జరిగిన ట్విటర్ యుద్ధం.. చిలికిచిలికి గాలివానగా మారుతోంది. జాతీయ భాషపై ఈ నటుల మధ్య జరిగిన ట్వీట్ల వార్ మధ్యలోకి తాజాగా రాజకీయ నాయకులు ప్రవేశించారు. 

Published : 28 Apr 2022 16:47 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు