Movie: సమంతకు విజయ్‌ దేవరకొండ సర్‌ప్రైజ్‌..

విజయ్​ దేవరకొండ, సమంత హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'వీడీ 11' వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతుంది. అయితే గురువారం సామ్​ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు విజయ్‌. షూటింగ్‌ సీన్‌ అంటూ ఒక ఫేక్ డైలాగ్‌ను సామ్​తో రిహార్సల్‌ జరిపించారు. అదేంటో చూసేయండి.

Published : 29 Apr 2022 09:24 IST

Tags :

మరిన్ని