Movie news: నటనలో వేగం ఉండాలి.. మాటల్లో కాదు: చిరు

 అప్పటి వరకు నేను వేగంగా మాట్లాడుతాను.. అన్న విషయం నాకు తెలియదు. ఓ పత్రిక తన కథనంలో నా గురించి రాసినపుడు గుర్తించానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. టిఎఫ్‌జేఏ సభ్యత్వ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా మిత్రులు అంటే నాకు అత్యంత దగ్గరైన మనుషులుగా అనిపిస్తుంటుందని పేర్కొన్నారు.

Published : 29 Apr 2022 13:19 IST

Tags :

మరిన్ని