Sarkaru Vaari Paata: మహేశ్‌ ‘సర్కారువారి పాట’ ట్రైలర్‌

మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.

Published : 02 May 2022 16:34 IST
Tags :

మరిన్ని