Balakrishna: ముస్లిం సోదరులకు నందమూరి బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్ప్రవర్తనతోనే సామాజిక మార్పు సాధ్యమన్న మహ్మద్ ప్రవక్త సూక్తులు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

Published : 03 May 2022 10:35 IST
Tags :

మరిన్ని