Vishwak Sen: మా చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేసేందుకే ఆ ప్రయత్నం: విశ్వక్‌సేన్

‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ చిత్ర ప్రచారం కోసం చేసిన ప్రాంక్ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ చిత్ర కథానాయకుడు విశ్వక్‌సేన్ స్పందించారు. కేవలం చిత్ర ప్రచారం కోసం మాత్రమే ఆ వీడియో చేశామని, ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు.

Published : 03 May 2022 13:36 IST

Tags :

మరిన్ని