F3: ‘ఎఫ్‌3’ కామెడీలో వేరే లెవెల్‌ : ఎడిటర్‌ తిమ్మరాజు

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఎఫ్‌3’ మే 27న విడుదల కానుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఎడిటర్‌ తమ్మిరాజు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 03 May 2022 16:11 IST

Tags :

మరిన్ని