Sarkaru Vaari Paata: ఆ పాటను జీవితాంతం మర్చిపోలేను: కీర్తి సురేశ్‌

‘సర్కారువారి పాట’ చిత్రంలో కళావతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని హీరోయిన్‌ కీర్తి సురేష్‌ అన్నారు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా డైరెక్టర్‌ పరుశురాం, హీరోయిన్‌ కీర్తి సురేష్‌ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 03 May 2022 16:22 IST

Tags :

మరిన్ని