Trisha: త్రిష బర్త్‌డే స్పెషల్‌ వీడియో..

ప్రముఖ హీరోయిన్‌ త్రిష బర్త్‌ డే సందర్భంగా స్పెషల్‌ వీడియోని రిలీజ్‌ చేశారు. పోలీసు పాత్రలో త్రిష వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరెందుకు ఆలస్యం ఆ వీడియో ఎలా ఉందో చూసేద్దామా..

Published : 04 May 2022 15:24 IST

Tags :

మరిన్ని