Ram Charan: హీరో రామ్ చరణ్‌ను చూడగానే అభిమానుల కేరింతలు చూశారా!

విశాఖపట్నంలో సినీనటుడు రామ్ చరణ్ సందడి చేశారు. ఆచార్య సినిమా విజయోత్సవ సభలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న రామ్ చరణ్‌కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. 

Published : 04 May 2022 19:42 IST

Tags :

మరిన్ని