Samantha: ‘యశోద’.. ఉత్కంఠగా సమంత ఫస్ట్‌ గ్లింప్స్‌..

అగ్రకథానాయిక సమంత నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’. దర్శకద్వయం హరి-హరీష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘యశోద’ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 05 May 2022 13:45 IST
Tags :

మరిన్ని