Cinema: మా కష్టాన్ని దోచుకోవద్దు: చంద్రబోస్

కవులు, కళాకారుల కష్టాన్ని ఉచితంగా ఆస్వాదించే హక్కు వాణిజ్య సంస్థలకు లేదని ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని దోచుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Published : 06 May 2022 18:58 IST
Tags :

మరిన్ని