Mr.Pregnant: స్త్రీ గొప్పతనం చెప్పే.. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ టీజర్‌..!

యువ నటుడు సోహెల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని మిస్టర్ ప్రెగ్నెంట్ నుంచి చిత్ర బృందం ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసింది.

Published : 08 May 2022 13:29 IST

Tags :

మరిన్ని