Vishwak Sen: దయచేసి ఆ పోస్టులు డిలీట్‌ చేయండి: విశ్వక్‌సేన్‌

తన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ త్వరలోనే ఓటీటీలో విడుదలకానుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ చిత్ర కథానాయకుడు విశ్వక్‌సేన్ ఖండించారు. సినిమా ఇంకా థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని, ఓటీటీ విడుదల తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

Published : 09 May 2022 10:59 IST
Tags :

మరిన్ని