F-3: ఎక్కడికి వెళ్లినా ఎఫ్‌-2 లాంటి సినిమా కావాలని అడుగుతున్నారు: వెంకటేష్‌

ఎక్కడికి వెళ్లినా ఎఫ్‌-2 లాంటి సినిమా మరొకటి కావాలని ప్రేక్షకులు అడుగుతున్నారని ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్‌ పేర్కొన్నారు. ఎఫ్‌-3 ట్రైలర్‌ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌లో మాట్లాడారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కామెడీ సినిమా వచ్చి చాలా రోజులైంది. చిన్నపిల్లాడి నుంచి పెద్దల వరకు ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

Published : 10 May 2022 15:49 IST

Tags :

మరిన్ని