Delhi: దిల్లీ కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎందుకంటే?

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దిల్లీ కోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్టు విడుదల చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అబుదాబీలో త్వరలో జరగబోయే ఐఫా అవార్డుల కార్యక్రమంతోపాటు నేపాల్ , ఫ్రాన్స్ వెళ్లేందుకు 15 రోజులు అనుమతి ఇవ్వాలని కోరారు.

Published : 11 May 2022 18:59 IST

మరిన్ని

ap-districts
ts-districts