Sarkaru Vaari Paata: మహేశ్‌బాబును ఇలా చూసుండరు.. వేదికపై డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

ఎంత పెద్ద నటులైనా వేదికలపై చిన్న డైలాగ్‌ చెప్పాలన్నా, డ్యాన్స్‌ చేయాలన్నా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. కార్యక్రమ వ్యాఖ్యాత పట్టుబడితేనో, అభిమానులు కోరితేనో తప్పక ప్రదర్శన ఇస్తుంటారు. ఈ విషయంలో ఎంతో స్ట్రిక్ట్‌గా ఉండే మహేశ్‌బాబు.. ఎవరి బలవంతం లేకుండానే వేదికపై నృత్యం చేయడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. 

Published : 17 May 2022 11:18 IST

మరిన్ని

ap-districts
ts-districts