F3: ఆడియన్స్‌కి గుడ్‌న్యూస్‌.. ‘ఎఫ్‌3’ టికెట్‌ రేట్లపై దిల్‌ రాజు ప్రకటన

దగ్గుబాటి, మెగా హీరోల కాంబినేషన్‌లో వచ్చిన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌-2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్‌-3’ వస్తోంది. ఈ చిత్రం వేసవి కానుకగా మే 27న విడుదల కానుంది. ‘‘ఎఫ్‌-3’ చిత్రానికి టికెట్‌ రేట్లు పెంచడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మేము ఈ చిత్రాన్ని మీ ముందుకు తెస్తున్నాం’’ అని దిల్‌ రాజు స్పష్టత ఇచ్చారు. 

Published : 18 May 2022 15:41 IST

Tags :

మరిన్ని