Shekar: సినిమాను అన్నీ తానై జీవిత ముందుకు తీసుకెళ్లింది: రాజశేఖర్‌

నటుడు రాజశేఖర్‌కు తాను పెద్ద అభిమానినని, ఆయన స్ఫూర్తితోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టానని ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అన్నారు. రాజశేఖర్‌ హీరోగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్‌’. ఈ సినిమాను మే 20న విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది.

Published : 18 May 2022 20:16 IST

Tags :

మరిన్ని