F-3: గన్‌ ఎందుకిచ్చారో అప్పుడే తెలుస్తుంది?: అలీ

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఎఫ్ 3 చిత్రం వేసవి కానుకగా మే 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘ఎఫ్‌3’లో ఓ కీలక పాత్ర పోషించిన అలీ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Published : 19 May 2022 16:00 IST

Tags :

మరిన్ని