F3: ఇంతలా నవ్వులు పూయించే సినిమా ఇకపై రాదేమో! : వెంకటేశ్‌

విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో ఎఫ్‌2 సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్‌-3’. అనిల్ రావిపూడి దర్శకుడు. వేసవి కానుకగా మే 27న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ యాంకర్‌ ప్రదీప్‌ వీరిని ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలు మీకోసం..

Published : 19 May 2022 21:52 IST

Tags :

మరిన్ని