Black: ఆ ఒక్క మాటతో కనెక్ట్‌ అయిపోయా : ఆది సాయికుమార్‌

ఒక్కోసారి లైఫ్‌ మనకు కావాల్సింది ఇవ్వదు.. మనకు నచ్చినట్లు వెళ్లనివ్వదు. దానికి నచ్చిందే ఇస్తుంది. నచ్చినట్టే తీసుకెళ్తుంది. కానీ, దానికి ఒక కారణం ఉంది’ అంటున్నారు యువ కథానాయకుడు ఆది సాయికుమార్‌. జి.బి.కృష్ణ దర్శకత్వంలో ఆది నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘బ్లాక్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

Published : 21 May 2022 20:35 IST

Tags :

మరిన్ని