Raghavendra rao: గులాబి పువ్వుకు వయసు లేదు.. రాఘవేంద్ర రావుకు వయసు పోదు: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు రాసిన తొలి పుస్తకం ‘నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ’. ఇటీవలే ఇన్ఫోసిస్ ఛైర్మన్ సుధామూర్తి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాతలు హాజరై సందడి చేశారు.  

Published : 22 May 2022 17:18 IST

Tags :

మరిన్ని