F3: వెంకటేశ్‌తో జర్నీని మర్చిపోలేను: వరుణ్‌ తేజ్‌

విక్టరీ వెంకటేశ్‌తో జర్నీని మర్చిపోలేనని యువకథానాయకుడు వరుణ్‌ తేజ్‌ అన్నారు.వీరిద్దరి కాంబినేషన్‌లో విడుదల కాబోతున్న తాజా చిత్రం ‘ఎఫ్‌3’. తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్ హీరోయిన్లు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఎఫ్‌3 ఫన్‌టాస్టిక్‌’ ఈవెంట్‌ను నిర్వహించారు.

Published : 22 May 2022 17:58 IST
Tags :

మరిన్ని