F3: ఎఫ్‌2 Vs ఎఫ్‌3..విజయం ఎవరిది?

విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్‌3’. తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్ హీరోయిన్లు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. మే 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఎఫ్‌3 ఫన్‌టాస్టిక్‌’ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ఎఫ్‌2, ఎఫ్‌3 గ్రూప్‌ల మధ్య పోటీ ఆకట్టుకుంటోంది.

Published : 22 May 2022 19:02 IST

Tags :

మరిన్ని