Gopichand: గోపీచంద్‌లో యాంగిల్స్‌ ఎన్నో... ‘పక్కా కమర్షియల్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

‘సెల్యూట్‌ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా విలన్‌’ అంటూ రౌడీలను చితక్కొట్టడమే కాదు మంచి టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యారు నటుడు గోపీచంద్‌. ఆయన తాజాగా నటించిన యాక్షన్‌ కామెడీ చిత్రం ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial). టైటిల్‌కు తగ్గట్టే ఈ సినిమాలో కమర్షియల్‌ హంగులన్నీ పక్కాగా ఉంటాయని చిత్ర బృందం ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. ఇప్పుడు ట్రైలర్‌ రూపంలో వాటిని అభిమానులకు అందించింది. గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రచార చిత్రం విడుదలైంది.

Published : 12 Jun 2022 16:20 IST

Tags :

మరిన్ని