Chiranjeevi: చిరంజీవి ఇంట్లో స్పెషల్‌ పార్టీ!

‘ఆచార్య’ విడుదల తర్వాత హాలీడే టూర్‌కి వెళ్లి వచ్చిన అగ్ర కథానాయకుడు చిరంజీవి తాజాగా తన నివాసంలో స్పెషల్‌ పార్టీ ఏర్పాటు చేశారు. తన స్నేహితుడు, అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’ చిత్రాన్ని ఇటీవల ఆయన వీక్షించారు. ఆ సినిమా తనకెంతగానో నచ్చడంతో చిత్ర బృందాన్ని అభినందిస్తూ చిరు పార్టీ ఇచ్చారు.

Published : 12 Jun 2022 19:38 IST

Tags :

మరిన్ని