Cinema news: సమ్మెనోటీసులు రాలేదు.. సినిమా షూటింగ్ చేసుకోండి: ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు
సినీ కార్మికుల సమ్మె ప్రకటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ స్పందించారు. పరిశ్రమలో సమ్మె చేయాలంటే నిబంధనల ప్రకారం 15 రోజుల ముందే ఫిల్మ్ ఛాంబర్‌కు నోటీలివ్వాలన్నారు. అలాంటి నోటీసులేమీ రాలేదని, నిర్మాతలు రేపు సజావుగా షూటింగ్ జరుపుకోచ్చని రామకృష్ణ వెల్లడించారు. సినీ కార్మికుల వేతనాలపై రేపు నిర్మాతల వాణిజ్య మండలి, ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు.
Published : 21 Jun 2022 20:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!