Warrior: ‘విజిల్‌’ టిక్‌టాక్‌ సాంగ్‌ కాదు.. థియేటర్‌ సాంగ్‌: రామ్‌

రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారియర్’. లింగుస్వామి దర్శకుడు. ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ‘బుల్లెట్‌’ సాంగ్‌ దూసుకుపోతోంది. తాజాగా మరో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.ఈ కార్యక్రమంలో రామ్‌ మాట్లాడుతూ.. విజల్‌ సాంగ్‌ టిక్‌టాక్‌ సాంగ్‌ కాదనీ, థియేటర్‌ సాంగ్‌ అని అన్నారు. సాంగ్‌ రిలీజ్‌ విశేషాలు కింది వీడియోలో..!

Published : 24 Jun 2022 17:39 IST

Tags :

మరిన్ని