Chor Bazar: ‘చోర్‌ బజార్‌’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చూశారా?

ఆకాష్‌ పూరి కథానాయకుడిగా జీవన్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. వీ.ఎస్‌.రాజు నిర్మిస్తున్నారు. గెహన సిప్పీ కథానాయిక. సురేష్‌ బొబ్బిలి స్వరాలందించారు. ఇవాళే విడుదలైన ఈ సినిమా థియేటర్ల ఎదుట మంచి టాక్‌ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెక్స్‌ సెలబ్రేషన్స్‌ చేశారు.

Published : 24 Jun 2022 20:36 IST
Tags :

మరిన్ని