Alia bhatt: తల్లి కాబోతున్న నటి ఆలియా భట్‌

బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ శుభవార్త చెప్పారు. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో స్కాన్‌ చేయించుకున్న ఓ అపురూప చిత్రాన్ని షేర్‌ చేసిన ఆమె ‘‘మా బేబీ త్వరలో ఈ భూమ్మీదకు రానుంది’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. 

Published : 27 Jun 2022 13:33 IST

Tags :

మరిన్ని