Pakka Commercial: ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఇది అత్యుత్తమమైనది: రాశిఖన్నా

తన హృదయానికి చాలా దగ్గరైన సినిమా ‘పక్కా కమర్షియల్‌’ అని నటి రాశిఖన్నా అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘పక్కా కమర్షియల్‌’ ముందస్తు విడుదల వేడుకకి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాశిఖన్నా మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను చేసిన పాత్రల్లో ఇది అత్యుత్తతమైనదని చెప్పారు.

Published : 27 Jun 2022 14:21 IST

Tags :

మరిన్ని