Pakka Commercial- Allu Arvind : ఇన్నేళ్ల తర్వాత గోపీచంద్‌తో ఓ మంచి సినిమా చేశాం: అల్లు అరవింద్‌

ఇన్నేళ్ల తర్వాత తన సంస్థలో గోపీచంద్‌తో ఓ మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘పక్కా కమర్షియల్‌’ ముందస్తు విడుదల వేడుకకి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 27 Jun 2022 16:27 IST
Tags :

మరిన్ని