Happy birthday: లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌డే’కి ఎలా ఓకే చెప్పిందంటే..!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం‘ హ్యాపీ బర్త్‌డే’ రితేశ్‌ రానా దర్శకుడు. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నరేష్‌ అగస్త్య, వెన్నెల కిషోర్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా లావణ్య త్రిపాఠి ఓ ప్రత్యేక వీడియో రూపొందించింది.

Published : 28 Jun 2022 22:27 IST

Tags :

మరిన్ని