Pakka Commercial: బ్లాక్‌లో సినిమా టికెట్లు అమ్ముతున్న సప్తగిరి.. ఎందుకంటే!

సినిమాల్లో కామెడీ పండించే నటుడు సప్తగిరి.. ‘పక్కా కమర్షియల్‌’ సినిమా టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తూ దొరికిపోయాడు. అయితే అదంతా ప్రేక్షకులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పేందుకే. సినిమా టికెట్ల ధరలు పెరిగినప్పటికీ.. పాత ధరలకే టికెట్లను విక్రయించనున్నట్టు దర్శకుడు మారుతి చెప్పారు. అందరూ తక్కువ ధరలకే థియేటర్లలో సినిమా చూడొచ్చని తెలిపారు.

Published : 29 Jun 2022 13:46 IST

Tags :

మరిన్ని