First day First Show: నన్ను చూడగానే ఆర్జీవీ అలా అనేశారు: అనుదీప్
శ్రీజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ఈ సినిమాకు కె.వి అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాసు, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను, గంగవ్వ తదితరులు నటించారు. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అనుదీప్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
Published : 29 Jun 2022 19:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?