Happy Birthday: హాలీవుడ్‌ ఆఫర్లు అందుకుంటున్న సత్య, వెన్నెల కిషోర్‌.. కానీ!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న  పాన్‌ ఇండియా చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. రితేశ్‌ రానా దర్శకుడు.  జులై 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందాన్ని హస్యనటుడు వెన్నెల కిశోర్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలు మీకోసం..

Published : 30 Jun 2022 19:23 IST

Tags :

మరిన్ని