Enugu: ‘ఏనుగు’ చూడ్డానికే సాఫ్ట్‌.. కానీ, చాలా స్ట్రాంగ్‌: అరుణ్‌ విజయ్‌

సీనియర్‌ నటుడు విజయ్‌ కుమార్‌ తనయుడు అరుణ్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏనుగు’. విఘ్నేశ్వర ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడింది.

Published : 30 Jun 2022 20:57 IST

Tags :

మరిన్ని