Naresh: రమ్య రఘుపతి ఆరోపణలపై వివరణ ఇచ్చిన నరేశ్‌

రమ్య రఘుపతి చేసిన ఆరోపణలపై నటుడు నరేశ్‌ వివరణ ఇచ్చారు. ఆమె చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. బెంగళూరులో ఓ ఛానెల్‌తో కలిసి వదంతులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఆమెకు విడాకుల నోటీసు పంపి నెల రోజులు అవుతోందని, ఆ తర్వాతే నాకు పెళ్లి కాబోతోందంటూ పుకార్లు పుట్టించిందని నరేశ్‌ అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.

Published : 01 Jul 2022 19:19 IST

Tags :

మరిన్ని