Pavitra Lokesh: రమ్యా.. నువ్వు చేసింది చాలా తప్పు: పవిత్రా లోకేశ్‌

తనకు, నటుడు నరేశ్‌కు మధ్య సంబంధంపై రమ్య రఘుపతి చేసిన ఆరోపణలపై నటి పవిత్రా లోకేశ్‌ స్పందించారు. బెంగళూరు వచ్చి మీడియా ముందు ఏవేవో ఆరోపణలు చేసి.. రమ్య తన పరువు తీసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆయనకు నాకూ మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. రమ్యకి నరేశ్‌తో సమస్య ఉంటే హైదరాబాద్‌లో చూసుకోవాలి’ అని అన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.

Published : 01 Jul 2022 19:53 IST

Tags :

మరిన్ని