Krishna Dist: ఇంటి పెరట్లో 21 కిలోల కంద దుంప.. స్థానికుల ఆశ్చర్యం !

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంకలో.. ఇంటి పెరట్లో పెంచుకున్న ఓ కంద మొక్కకు ఏకంగా 21 కేజీల దుంప పండింది. ఇది చుట్టుపక్కల వారిని అబ్బురపరుస్తోంది. సాధారణంగా కంద దుంప 10 కిలోల వరకు ఉంటుంది. కానీ, 21 కిలోల దుంపనుు చూసిన రైతులు.. ఇప్పటివరకు ఇంత పెద్ద దుంప చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Published : 02 Feb 2023 18:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు