Writer: అతడికి పాతికేళ్లే.. ఆ పుస్తకాలు చదివితే 60 ఏళ్లు దాటేశాడా అనిపిస్తుంది!

ఆ యువకుడి వయసు పాతికేళ్లు కూడా దాటలేదు! కానీ.. అతడి రచనలు చదివితే అరవైయేళ్లు దాటేశాడా అనిపిస్తుంది! సమాజం మీద ఆ యువకుడికి ఉన్న ప్రేమ, ఏదైనా సాధించాలన్న తపన.. చిన్న వయసులోనే కలాన్ని పట్టేలా చేశాయి. తనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొండల్ రావు. 3 పుస్తకాలు... 6 సినిమాలతో యువ రచయితగా రాణిస్తున్నాడు.

Published : 08 Dec 2022 14:40 IST
Tags :

మరిన్ని