Hurricane Ian: అమెరికాలో హరికేన్‌ ధాటికి 28 మంది మృత్యువాత

జూలియా హరికేన్‌ ‘మధ్య అమెరికా దేశాల్లో ’ పెను విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి వేల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. ఇప్పటివరకు 28 మంది మృత్యువాత పడ్డారు. తుపాను ప్రభావంతో ప్రస్తుతం గ్వాటెమాలా, ఎల్  సాల్పడార్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Published : 11 Oct 2022 16:37 IST

Tags :

మరిన్ని