RBI: 36 రోజుల్లోనే.. రెండోసారి వడ్డీరేట్లు పెంచిన ఆర్బీఐ

పెరుగుతున్న ధరలను అదుపు చేయడమే లక్ష్యమంటూ భారతీయ రిజర్వు బ్యాంకు 36 రోజుల్లోనే రెండోసారి కీలక వడ్డీరేట్లు పెంచింది. రెపో రేటును 4.9 శాతానికి పెంచుతూ ద్రవ్య పరపతి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు పెరగనుండగా ఈఐఎంలు కట్టేవారిపై భారం పడనుంది.

Published : 08 Jun 2022 18:55 IST

Tags :

మరిన్ని