Card Tokenisatio: క్రెడిట్, డెబిట్ కార్డుల టోకనైజేషన్ గడువు పొడిగింపు

క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు టోకనైజేషన్ గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి పొడిగించింది. ఈ విధానం అమలుకు గడువు జూన్ 30తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలలు పొడిగిస్తూ సెప్టెంబర్ 30ని తుది గడువుగా పేర్కొంది.

Published : 25 Jun 2022 12:35 IST
Tags :

మరిన్ని