UPI: క్రెడిట్‌ కార్డు నుంచి యూపీఐ చెల్లింపు.. ఆర్బీఐ కసరత్తు!

ప్రస్తుతం డెబిట్ కార్డుల ద్వారా జరుగుతున్న యూపీఐ చెల్లింపులను క్రెడిట్ కార్డులకు కూడా విస్తరించేందుకు ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. అయితే క్రెడిట్ కార్డు ద్వారా జరిపే యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు ఉండాలని బ్యాంకులు వాదిస్తున్నాయి. అందుకు కొన్ని సంస్థలు నిరాకరిస్తుండగా.. ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.

Published : 26 Jul 2022 17:58 IST

Tags :

మరిన్ని