CM Jagan: ఆర్బీకేల పరిధిలోనే వ్యవసాయ పనిముట్లు: సీఎం జగన్‌

రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలతోపాటు ఆధునిక పనిముట్లు ఇవ్వడం ద్వారా సాగులో సాంకేతిక సహకారం అందిస్తున్నట్లు సీఎం జగన్‌ (CM Jagan) చెప్పారు. వైఎస్‌ (YSR) యంత్రసేవా పథకం కింద లబ్ధిదారులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం.. రూ.125 కోట్ల రాయితీ సొమ్ముని రైతుల గ్రూపుల్లోకి బటన్‌ నొక్కి బదిలీ చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో 7 లక్షల మంది రైతులకు వ్యక్తిగతంగా అవసరమైన పనిముట్లను సైతం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Published : 02 Jun 2023 20:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు