USA- Accident: అమెరికాలో రైలు, ట్రక్కు ఢీ.. ముగ్గురి మృతి

అమెరికాలో ఓ ప్యాసింజర్ రైలు, ట్రక్కును ఢీ కొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. లాస్ ఏంజెలెస్‌ నుంచి రైలు చికాగో వెళుతుండగా మిస్సోరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.  రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు, ట్రక్కులోని ఓ వ్యక్తి మరణించినట్టు మిస్సోరి పోలీసులు తెలిపారు. 

Published : 28 Jun 2022 15:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని