Andhra news: నేతల ఫొటోలు వాట్సప్‌ గ్రూప్‌లో పెట్టలేదంటూ వాలంటీర్ల సస్పెన్షన్‌..!

వాలంటీర్లంటే సేవకులు. సీఎం జగన్ మాటల్లో చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా పథకాలు ప్రజలకు చేరవేసే సైనికులు. కానీ.. జగనన్న మాటలకు అర్థాలే వేరులే అంటున్నారు వైకాపా నేతలు! అక్కడ ప్రజా సేవంటే పార్టీ సేవ. అధికార పార్టీ నేతలకు బాకా ఊదాలి. చెప్పినట్లు తలాడించాలి. వైకాపా నేతల ఫొటోలను ప్రభుత్వ వాట్సప్ గ్రూప్‌లో పెట్టలేదని సస్పెండ్ చేశారంటూ అనంతపురం జిల్లా కౌకుంట్లలో ముగ్గురు వాలంటీర్లు వాపోతున్నారు.

Updated : 26 Oct 2023 15:59 IST
Tags :

మరిన్ని