Excellent Memory: ఆంగ్ల పదాల పఠనంలో చీరాల చిన్నోడి అద్భుత ప్రతిభ

బుడి బుడి అడుగులేసే వయస్సులోనే జ్ఞాపకశక్తితో ఔరా అనిపించుకుంటున్నాడు చీరాలకు చెందిన బుడతడు. వయస్సు చిన్నదే ఆయినా అతడి మేధస్సు అపారం. 'జిగ్ సా' పజిల్స్‌ను ఓ ఆట ఆడుకుంటూ.. ఆంగ్ల వర్ణమాలను ఓ పట్టుపడుతూ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. 

Published : 26 Jun 2022 14:55 IST

Tags :

మరిన్ని